బి ఆర్ ఎస్ రజతోత్సవ సభ
ప్రజాసింగిడి మెదక్ జిల్లా ఉమ్మడి ప్రతినిధి ఏప్రిల్ 27
మెదక్ జిల్లా కొల్చారం మండలం టిఆర్ఎస్ వరంగల్ సభకు బయలుదేరుతున్న టిఆర్ఎస్ కార్యకర్తలు భారీ ఎత్తున కొల్చారం మండలంలో నుండి బి ఆర్ ఎస్ రజతోత్సవ సభ జరగబోయే అతిపెద్ద భారీ ఎత్తున సభకు బయలుదేరిన వివిధ గ్రామాల నుంచి మండల అధ్యక్షులు గ్రామ అధ్యక్షులు ఉపాధ్యక్షులు జెడ్పిటిసిలు ఎంపీపీలు బయలుదేరారు మండల అధ్యక్షుడు రాంపల్లి గౌరీ శంకర్ వివిధ గ్రామ అధ్యక్షులు రంగంపేట అధ్యక్షుల తలారి దుర్గయ్య పిఎసి చైర్మన్ హరి రమేష్ కుమార్ వివిధ గ్రామ అధ్యక్షులు సర్పంచులు జెడ్పిటిసి ఎంపీపీ భారీ ఎత్తున బయలుదేరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మరికొన్ని కొన్ని రోజుల్లో టిఆర్ఎస్ పార్టీ గెలిపిస్తాం అని భారీ ఎత్తున తెలుపటం జరిగింది టిఆర్ఎస్ కార్యకర్తలు భారీ ఎత్తున తరలి వెళ్లారు




Post Comment