స్వంత నిధులతో రోడ్డు నిర్మాణం
ప్రముఖ సంఘ సేవకులు తాజా మాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. ఏప్రిల్, 26.
మండల కేంద్రమైన శివంపేటలో తూప్రాన్ – నర్సాపూర్ ప్రధాన రహదారినుండి శివంపేట గ్రామంలోకి వెళ్లే ప్రధాన లింక్ రోడ్ పూర్తిగా ఆసౌకర్యంగా ఉండటం వలన గ్రామా ప్రజలు తీవ్ర ఇబందులకు గురిఅవుతున్నారని తన అనుచరుల ద్వారా తెలుసుకున్న ప్రముఖ సంఘసేవకులు తాజా మాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా వెంటనే స్పందించి తన స్వంత నిధులతో అప్పటికప్పుడు జేసీబీ, డోజర్, మరియు టిప్పర్లతో మెటిరియల్ తెపించి రోడ్ మరమ్మతు చేపించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా పబ్బ మహేష్ గుప్తా మాట్లాడుతూ గత వారం రోజుల క్రితం కూడా మండల ప్రజల సౌకర్యం నిమిత్తం పెద్ద చెర్వు కట్ట కూడా తన స్వంత నిధులతోని మరమ్మతు చేయడం జరిగింది. ఈరోజు శివంపేట ప్రజల కోరిక మేరకు అప్పటికప్పుడు శివంపేట ప్రధాన రోడ్ నుండి గ్రామంలోకి వచ్చే ప్రధాన రోడ్ అసౌకర్యంగా ఉందని ప్రజలకు ఇబంది జరుగుతుందని తన స్వంత ఖర్చులతో మరమ్మతు చేపించడం జరిగిందిఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్, తాజా మాజీ ఉప్ప సర్పంచ్ పద్మా వెంకటేష్, తెరాస గ్రామశాఖ అధ్యక్షులు లక్ష్మి నర్సయ్య, మాజీ వార్డు సభ్యులు పోచగౌడ్, కొండల్, సింహం, వెంకటేష్,లక్ష్మి నారాయణ, రాజు,కృష్ణ,సంతోష్,బి ఆర్ఎస్ సీనియర్ నాయకులు బసంపల్లి రామా గౌడ్ పి ఎం జి యువసేన సభ్యులు అశోక్, త్రినేష్ గౌడ్, గొండ స్వామి,అర్జున్,మలేష్, సత్యనారాయణ,శ్రీను, వెంకటేష్,శ్రీకాంత్, శ్రీను, కుమార్,నాగరాజు,బలరాం, సురేష్,మహేష్,నవీన్, సుదర్శన్ గౌడ్, వెంకటేష్,రవి,నర్సింలు,తిరుపతి,వేణు,చారి,శామ్,హరి,సాయి, తదితరులు పాల్గొన్నారు.*గ్రామప్రజలు పబ్బ మహేష్ గుప్తా ను గ్రామంకోసం చేస్తున్న సేవలు అభినందనీయం అని కొనియాడారు




Post Comment