తడి చెత్త పొడి చెత్త పై ప్రజలకు అవగాహన*
ప్రజా సింగిడి మెదక్ జిల్లా స్టాపర్,తూప్రాన్, ఏప్రిల్, 26.
తూప్రాన్ పురపాలక సంఘ పరిధిలో మున్సిపల్ కమిషనర్ పాతూరి గణేష్ రెడ్డి ఆదేశాల మేరకు తడి పొడి చెత్త వేరు చేయు విధానాన్ని గురించి తద్వారా వచ్చే ప్రయోజనాల గురించి తూప్రాన్ మున్సిపల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ చింతల మధు, సానిటరీ ఇన్స్పెక్టర్ మన్నే భాస్కర్ ల ఆధ్వర్యంలో శనివారం ఉదయం 16వ వార్డ్ లోని ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జవాన్ లు ఇర్ఫాన్, వినోద్ మరియు 16వ వార్డు ప్రజలు పాల్గొనడం జరిగింది.




Post Comment