మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన బిజెవైఎం అధ్యక్షులు
జమ్మూకాశ్మీర్ పెహల్గాంలో టూరిస్టులపై జరిగిన ఉగ్రదాడి ఘటన హిందూ సమాజాన్ని కలచివేసింది. మృతుల కుటుంబాలకు క్రొవ్వాతులతో ప్రగాఢ సానుభూతి తెలిపిన బీజేవైఎం మండలం అధ్యక్షులు భాస్కర్. ఈ ఉగ్రదాడిలో గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్ధిస్తున్నాను. ఈ ఘాతుకానికి ఒడిగట్టిన వారికి బీజేపీ ప్రభుత్వం గట్టి గుణపాఠం చెప్పి తీరుతుంది. బాధితులకు అండగా నిలుస్తుంది ఈ కార్యక్రమంలో గూడూరు తాజా మాజీ ఉప సర్పంచ్ చరణ్ కొత్తపేట రాజు కుమ్మరి ప్రవీణ్ కుమ్మరి ప్రభుదాస్ గూడెపు రాజు గూడెపు నవీన్ గొల్ల హనుమంతు అఖిలేష్ గూడెపు రాజు కాదర్ అభిబ్ నీరుడు గోనయ్య కమలాగరి సందీప్ కుమ్మరి పెంటయ్య తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు.




Post Comment