ఉగ్ర దాడులో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని కొవ్వొత్తుల ప్రదర్శన
ప్రజాసింగిడి మెదక్ జిల్లా స్టాపర్, తూప్రాన్, ఏప్రిల్ ,23.
జమ్మూ కాశ్మీర్ లో మంగళవారం రోజు పాకిస్తాన్ టెర్రరిస్టుల దాడుల్లో మరణించిన భారతీయుల ఆత్మకు శాంతి కలగాలని తూప్రాన్ లో హిందూ ధార్మిక సంస్థలు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. దాయాదుల దేశమైన పాకిస్తాన్ కు గట్టి బుద్ధి చెప్పడానికి మరోసారి సర్జికల్ స్ట్రైక్ చేసి తగిన గుణపాఠం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు భూమన్నగారి జానకిరామ్ గౌడ్, బండారు దుర్గరాజు యాదవ్, అర్.మహేష్ గౌడ్, బొడ్డు రమ్య శ్రీహరి, తాటి విఠల్, రామునిగారి అశోక్ కుమార్ గౌడ్, తాటి వెంకటేష్, స్వర్గం వెంకట నారాయణ, పోల శ్రీనివాస్ గుప్త, కోడిప్యాక సంతోష్ గుప్త, కె.వేణుగోపాల్, ఆడేపూ మధుసూదన్, బొంది రమేష్ గౌడ్, మామిండ్ల శ్రీశైలం, దోమలపల్లి ఆంజనేయులు, నాగులపల్లి సిద్ధిరాములు యాదవ్, వాగు గడ్డ నరసింహ రెడ్డి, గట్టు అమర్, పసుల నారాయణ, తదితరులు పాల్గొన్నారు.




Post Comment