ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి సిపిఎం బహిరంగ లేఖ
మంజీరా నది జలాలను నక్కవాగు కాలుష్యం నుండి కాపాడాలి
మంజీరా నది మరో మూసినది కాకూడదు
ఏటిగడ్డ లింగంపల్లి ప్రజలకు నష్టం చేసే చెక్ డ్యామ్ ను వెంటనే తొలగించాలి
సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అతిమేల మానిక్
ప్రజా సింగిడి ప్రతినిధి సంగారెడ్డి . ఏప్రిల్ ,22.
సంగారెడ్డి జిల్లా ప్రజా సింగిడి న్యూస్ ప్రతినిధిప్రజల జీవనాధారమైన మంజీరా నది నక్కవాగు కాలుష్యం జలాలు ఫార్మా, కెమికల్ పరిశ్రమల నుండి వచ్చే వ్యర్ధాలతో మరో మూసినది అయ్యే ప్రమాదం ఉందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అతిమేల మానిక్ అన్నారు..
ఈరోజు సంగారెడ్డిలో గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారికి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అతిమేల మానిక్ గ్రామస్తులు తో కలిసి బహిరంగ లేఖ ను విడుదల చేసింది..
ఈ సందర్భంగా అతిమేల మాణిక్ మాట్లాడుతూ మంజీరా నదిలోకి రాకుండా నక్కవాగు కాలుష్యం నీళ్ళను వివిధ పరిశ్రమల నుండి వెదజల్లే వ్యర్థాలు కాలుష్యం ను అరికట్టకపోతే భవిష్యత్ తరాలకు మంజీరా నది మరో మూసినది గా మారే ప్రమాదం ఉందని అన్నారు..
పటాన్చెరువు పాశమైలారం ముత్తంగి ఇస్మాయిల్ ఖాన్ పేట నుండి నక్కవాగు చౌటకూర్ మండలం ఏటిగడ్డ లింగంపల్లి గ్రామం వద్ద మంజీరా నదిలో కలుస్తుంది. ఇప్పటికే నక్కవాగు కెమికల్, ఫార్మా పరిశ్రమల నుండి విడుదల చేసే వ్యర్ధాలు కాలుష్యం నీళ్లతో పూర్తిగా కాలుష్యం బారిన పడి ఎడారిగా మారింది.. నక్కవాగులో ప్రవహించే కాలుష్యం జలాలు మంజీరా నదిలో తలుస్తున్నాయి.. దీంతో మంజీరా నది జలాలు కాలుష్యం అవుతున్నాయి.. సంగారెడ్డి జిల్లాలోని ఏటిగడ్డ లింగంపల్లి, కోర్పోల్, అల్మైపేట, సాయిబాన్ పేట, బోరపట్ల, కాసాల, రెడ్డి ఖానాపూర్, కొన్యాల, పన్యాల, సిరిపురం, చింతకుంట గ్రామాలు, మెదక్ నిజామాబాద్ జిల్లాలోని గ్రామాలు సైతం కాలుష్యం బారిన పడే పరిస్థితి ఉంది… నక్కవాగు నుండి మంజీరా నదిలో కలిసే
ఏటిగడ్డ లింగంపల్లి గ్రామ ప్రజలు దుర్వాసనతో శ్వాస పీల్చుకోలేని పరిస్థితి బతుకుతున్నారు.. మంజీరా నది మీద చెక్ డ్యాం 12 అడుగుల ఎత్తు కట్టడంతో భారీగా నక్కవాగు నుండి వచ్చే కెమికల్ వ్యర్ధాలు కాలుష్యం జలాలు నిండిపోయింది.. పూర్తిగా మంజీరా జలాలు కలిసితమైనాయి..
నాడు మంజీరా నది జలాలే ప్రజలకు జీవనాధారం
మంజీరా నదే పరివాహక ప్రాంత ప్రజలకు
జీవనాధారం.. స్నానాలకు బట్టలు ఉతకడానికి, తాగడానికి, పశువులకు తాగడానికి కడగడానికి వ్యవసాయానికి అన్నిటికీ వాడుకుని పరిస్థితి ఉండేదాని అన్నారు.
నేడు మంజీరా నది జలాలు కాలుష్యం విషపు కోరలో..
మంజీరా నది లోకి వస్తున్న నక్కవాగు కాలుష్యం నీళ్లతో పెద్ద ఎత్తున దుర్వాసన వస్తుంది. గ్రామ ప్రజలు గాలి పీల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. శ్వాస కోస సంబంధిత వ్యాధులు వస్తున్నాయి. విపరితమైన దోమల బెడదతో మలేరియా డెంగ్యూ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. వ్యవసాయానికి సైతం వాడే పరిస్థితి లేకుండా పోయింది.. పంట పొలాల్లో రైతు కూలీలు పనిచేస్తుంటే నీళ్లు తగిలి దురదలు దద్దులు మంటలు వచ్చి శారీరక సమస్య ఉత్పన్నమవుతున్నాయి..
మంజీరా నది మీద చెక్ డ్యాం నిర్మించడంతో మరిన్ని సమస్యలు ఉత్పన్నం అయ్యాయి. చెక్ డ్యాం లేనప్పుడు నీళ్లు ప్రవహించేవి.. చెక్ డ్యాం కట్టిన తర్వాత అనేక సమస్య ఉత్పన్నమవుతున్నాయి. నక్క వాగు కాలుష్యం పరిశ్రమల నుండి వచ్చే వ్యర్ధాలు స్టోరేజ్ కావడంతో పెద్ద ఎత్తున దుర్వాసన దోమలు నీరు గాలి కాలుష్యం గ్రౌండ్ వాటర్ సైతం కలుషితం అవుతున్నాయని అన్నారు..
పచ్చటి పంట పొలాలతో శేష్యశ్యామలంగా ఉండే ఏటిగడ్డ లింగంపల్లి కాలుష్యంతో ఎడారిగా మారే పరిస్థితీ
భవిష్యత్తులో జన్యుపరమైన సమస్యలతో పుట్టే పిల్లలు అంగ వికలాంగులుగా పుట్టే ప్రమాదం ఉంది.. ఇక్కడి గ్రామాలలో పెళ్లిళ్లుకు పిల్లలను ఇవ్వడం గానీ తీసుకుపోవడం గాని లేకుండా పోయే పరిస్థితి వస్తుందని ఆందోళనలో ప్రజలు ఉన్నారు..
పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పిసిబి అధికారులు నిద్రావస్థలో
నిమ్మకు నీరెత్తినట్టుగా నిర్లక్ష్యంగా పిసీబీ అధికారులు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు..ఇప్పటివరకు కాలుష్యం వెదజల్లుతున్న పరిశ్రమల మీద కేసులు నమోదు చేయలేదు ఎటువంటి చర్యలు తీసుకోలేదు.. గ్రామస్తులు కలుషితమైన నీళ్ల బాటిల్లతో ప్రజావాణిలో కలెక్టర్ గారికి బాదను విన్నవించడంతో తక్షణమే పరిశీలించి నివేదిక్ ఇవ్వాలని కలెక్టర్ గారు పీసీబీ అధికారులను ఆదేశించారు. కానీ ఇప్పటివరకు పిసీబీ అధికారులు పట్టించుకోలేదు..
మంజీరా నది మరో మూసినది అయ్యే ప్రమాదం కనిపిస్తుంది..
కావున మంజీరా నదిలోకి నక్కవాగు కాలుష్యం జలాలు వ్యర్ధాలు కలవకుండా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని, మంజీరా నదిలోకి కాలుష్యం నీళ్లను వ్యర్ధాలను వదులుతున్న పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని ఏటిగడ్డ లింగంపల్లి వద్ద నిర్మించిన చెక్ డ్యామ్ తొలగించాలని, మంజీరా నది మరో మూసి నది కాకుండా తమరు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని అన్నారు..
డిమాండ్స్
నక్కవాగు కాలుష్యం జలాలు, వ్యర్ధాలు మంజీరా నదిలో కలవకుండా అరికట్టాలి.
ఫార్మా మరియు కెమికల్ పరిశ్రమల నుండి విడుదల చేస్తున్న కాలుష్యం నీళ్లను వ్యర్ధాలు నేరుగా మంజీరా నదిలోకి కలుపుతున్న పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలి. వాటిని అరికట్టాలి. . మంజీరా నదిని ముంచేసిన గుర్రపు డెక్క పిచ్చి మొక్కలను తొలగించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలి
. చౌటకూర్ మండలం ఏటిగడ్డ లింగంపల్లి గ్రామం వద్ద మంజీరా నదిపై నిర్మించిన చెక్ డ్యామ్ ను తొలగించి ప్రజలను కాపాడాలి
సింగూర్ ప్రాజెక్ట్ పై భాగంలో పరిశ్రమల నుండి వచ్చే కాలుష్యం జలాలను వ్యర్ధాలను అరికట్టాలి.
. బీదర్ ప్రాంతం నుండి వచ్చే కాలుష్యం జలాలు మంజీర నది లో కలవకుండా కర్ణాటక ప్రభుత్వం చర్యలు తీసుకొనేల మన రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలి.
. సింగూర్ ప్రాజెక్ట్ పై భాగంలో ఫార్మా కెమికల్ కాలుష్యం వెదజల్లే పరిశ్రమలకు అనుమతులు ఇవ్వద్దు.
. మంజీరా నదిని మరో ముసి నది కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
ఈ కార్యక్రమంలో ఏటిగడ్డ లింగంపల్లి గ్రామస్తులు బి రాజు, బి సదానందం తదితరులు పాల్గొన్నారు..

Post Comment