గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
ప్రజాసింగిడి ప్రతినిధి సంగారెడ్డి.ఏప్రిల్ 17
సంగారెడ్డి మండలం హనుమాన్ నగర్ ఇటుక బట్టి పరిసర ప్రాంతాల్లో ఒక గుర్తుతెలియని వ్యక్తి మృత దేహం గుర్తించారు. వయస్సు సుమారు గా 35 సంవత్సరాలు ఉండవచ్చు అని అంచనా. ఈ శవాన్ని ఎవరైనా గుర్తించిన ఎడల సంగారెడ్డి రూరల్ ఎస్సై నెంబర్ 8712656746 సమాచారం ఇవ్వగలని పోలీసులు తెలిపారు.




Post Comment