పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ,
జిల్లా,, ఎస్పీ పారితోష్ పంకజ్,
జహీరాబాద్ , (ప్రజా సింగిడి) న్యూస్ ఏప్రిల్ 16
జహీరాబాద్ నియోజకవర్గం లోని న్యాల్కల్ మండలం హద్నూర్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ , సంగారెడ్డి జిల్లా, ఎస్పీ ,పారితోష్ పంకజ్, పోలీస్ స్టేషన్ యొక్క చుట్టుప్రక్కల పరిసరాలను పరీక్షించారు. పోలీస్ స్టేషన్ యొక్క రికార్డు లను తనికి చేసి వివిద సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రజలతో మంచి సత్సంబందాలు ఏర్పరుచుకొని ప్రజలతో మమేకమై ఉండాలని సూచించినారు, జిల్లా సరిహద్దు అయినందున నెరస్తుల పై నిరంతర నిఘా ఉంచాలని తెలిపినారు పోలీస్ స్టేషన్ తనికి చేసినప్పుడు జహీరాబాద్ సబ్ డీవిజనల్ అధికారి రామ్మోహన్ రెడ్డి , జహీరాబాద్ రూరల్ వలయ అధికారి జక్కుల హన్మంతు, సబ్ ఇన్స్పెక్టర్ చల్లా రాజశేకర్ ఉన్నారు.




Post Comment