రామచంద్రపురం లో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు
ప్రజా సింగిడి ప్రతినిధి రామచంద్రపురం ఏప్రిల్ 14
భారత రాజ్యాంగం నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134 వ జయంతి పురస్కరించుకొని రామచంద్రపురం డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీ గాజుల బాబు చౌరస్తా మెయిన్ షాపింగ్ సెంటర్లో ఏకే ఫౌండేషన్ చైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పిసిసి సెక్రెటరీ షేక్ అబ్దుల్ గని మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు,వర్తక సంఘం సభ్యులు తదితరులు పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూల మాల వేసి ఘన నివాళి అర్పించడం జరిగింది.




Post Comment