సీ ఎం ఆర్ ఎఫ్ చెక్కు అందజేత
ప్రజా సింగిడి ప్రతినిధి హత్నూర. ఏప్రిల్, 14.
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌల్తాబాద్ గ్రామానికి చెందిన రఫిక్ సుల్తానా అనారోగ్యం తొ ప్రైవేట్ హాస్పిటల్ చికిత్స పొందగా హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం నర్సాపూర్ శాసనసభ్యురాలు సునీత లక్ష్మారెడ్డి సహకారంతో సీఎంఆర్ఎఫ్ కు అర్జీ పెట్టుకోగా 45000/-రూపాయల మంజూరూ కాగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో దౌల్తాబాద్ బిఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ ఆ చెక్కుని ఇవ్వడం జరిగింది బాధితులు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో నర్సాపూర్ నియోజకవర్గం బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు వడ్డేపల్లి తాజా మాజీ ఉప సర్పంచ్ సురేష్ గౌడ్ దౌల్తాబాద్ బిఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ అజ్మత్ అలీ అజ్జు బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.




Post Comment