నూతన బోర్ మోటార్ ను బహుకరించిన అపర భగీరథుడు
ప్రముఖ సంఘ సేవకులు తాజా మాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్త.
ప్రజాసింగిడి ప్రతినిధిశివ్వంపేట.
ఏప్రిల్ 12
నూతన బోరు మోటర్లు ను ప్రారంభించిన తాజా మాజీ సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్ శివంపేట్ మండల్ కేంద్రంలోని గత కొన్ని నెలలుగా 2,7.8.9.వార్డుల ప్రజల కు నీటి సమస్య ఉందందున జట్ పంపు కొత్త బోరు మోటర్ నుబిగించిన ప్రముఖ సంఘ సేవకులు తాజా మాజీ జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్త అలాగే వారి సొంత నిధుల నుండి 15000.వేలు విలువచేసే నూతన బోరు మోటర్ ను అందజేశారు. కార్యక్రమంలో తాజా మాజీ ఉప సర్పంచ్ పద్మా వెంకటేష్ గ్రామ శాఖ ముద్దగాళ్ల లక్ష్మి నరసయ్య వార్డు సభ్యులు బిజిలిపురం కృష్ణ, బాసంపల్లి పొచగౌడ్,వంజరి కొండల్, బాసంపల్లి రామాగౌడ్ దొడ్ల అశోక్, వరగంటి రమేష్ గుప్త,కమలయ్య గారి మల్లేష్,కమలయ్య గారి అర్జున్ కమలయ్య గారి కృష్ణ, పూస బలరాం గౌడిగూడెపు నర్సింలు,ఖదిర్, లష్కర్ గొండ స్వామి వజ్జ వెంకటేష్ పుల్లయ్య గారి నాగరాజ్,భలేష్,కమలయ్య గారి ఆంజనేయులు, గౌడిగూడెపు ఆంజనేయులు, దర్జా కొండల్, దర్జా శోభన్, కమలయ్య గారిశ్రీకాంత్, కమలయ్య గారి దిలీప్,కమలయ్య గారిఅరవింద్, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.




Post Comment