ఘనంగా పెద్దమ్మ తల్లి కళ్యాణం
ప్రజా సింగిడి మెదక్ జిల్లా ఉమ్మడి ప్రతినిధి ఎప్రిల్ 10
మెదక్ జిల్లా కొల్చారం మండలం వరిగుంతం గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి జాతర ఉత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు పెద్దమ్మ తల్లి కళ్యాణం అంగరంగ వైభవంగా వేద పండితుల మంత్ర ఉత్సవల మధ్య ఘనంగా నిర్వహించారు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి ఒడిబియ్యం పోసి మొక్కలు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ జెడ్పిటిసి మేఘమాల సంతోష్ కుమార్ మహిళలు గ్రామ ప్రజలు యువకులు తదితరులు పాల్గొన్నారు.




Post Comment