ఆర్థిక సహాయం అంధజేత -తాజా మాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. ఏప్రిల్, 09.
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గంగాయిపల్లి గమనికి చెందిన మాన్కా పెంటయ్య అనారోగ్య కారణాలవల్ల ఇటీవల మృతి చెందారు ఈ విషయం బీ ఆర్ ఎస్ పార్టీ మండల యువజన విభాగం అధ్యక్షులు తాటి పవన్ గుప్తా ధ్వారా తెలుసుకున్న శివ్వంపేట తాజామాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించి బీ ఆర్ ఎస్ పార్టీ మండల యువజన విభాగం అధ్యక్షులు తాటి పవన్ గుప్తా చేతులమీదుగా 5000 రూపాయలు ఆర్థిక సహాయం చేయటం జరిగింది. ఈ కార్యక్రమం లో గొల్ల నర్సింలు, ఎం డి హుస్సేన్, లచ్చన్నగారి ఆంజనేయులు, బామని శంకర్,గోనెగారి శ్రావణ్ గౌడ్,గొల్ల స్వదేశ్,గొల్ల కుమార్, గొల్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు




Post Comment