×

ఆర్థిక సహాయం అందించిన..జిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం..

 

ప్రజా సింగిడి,కామారెడ్డి,ఏప్రిల్ 09:

 

మాచారెడ్డి మండలంలోని ఎల్లంపేట తండా డీలర్ బానోతు పద్మ ఇటీవల మరణించడం జరిగింది. కామారెడ్డి జిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం తరపున వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయంగా పదివేల రూపాయలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు లక్షింపతి యాదవ్ మరియు గౌరవ అధ్యక్షుడు నాగం సురేందర్, జిల్లా కోశాధికారి ప్రభాకర్, మాచారెడ్డి మండల అధ్యక్షుడు లక్ష్మీరాజ్యం, మండల కార్యదర్శి రవీందర్,రామారెడ్డి మండల కార్యదర్శి గోపాల్ రెడ్డి పాల్గొన్నారు.

Please follow and like us:
Pin Share

Padmachari is working as the State In-charge of Praja Singidi Telugu daily. He started his career in 2020. He has more than 5 years of experience in print, electronic and digital media.

Post Comment

You May Have Missed

Follow by Email
URL has been copied successfully!