యువతి అదృశ్యం
జహీరాబాద్ (ప్రజా సింగిడి )న్యూస్ ఏప్రిల్ 08
జహీరాబాద్,మునిసిపల్ లోని నాగుల కట్ట నుండి యువతి అదృశ్యమైనట్లు జహీరాబాద్ పట్టణ ఎస్సై కాశీనాథ్ తెలిపారు కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా నిర్ణ కు చెందిన హనుమంతరావు కూతురు ప్రీతి (19) ఇంటి వద్ద నుండి చెప్పకుండా వెళ్ళిపోయిందని ఫిర్యాదు చేసినట్లు ఎస్సై తెలిపారు తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.




Post Comment