ఎం పి రఘునందన్ రావు కు వినతి పత్రం అందజేత
ప్రజా సింగిడి ప్రతినిధి హత్నూర. ఏప్రిల్, 08.
మెదక్ ఎం పి రఘునందన్ రావు ని మర్యాదపూర్వకంగా కలిసి హత్నూర మండలం కొత్తగూడెం గ్రామానికి రోడ్డు వేసి దాదాపు 20 ఏళ్ల క్రితం వేసిన రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారిపోయింది అని కొత్త రోడ్డు చింతల్చేర్వు నుండి నాగరం వరకు మంజూరు చేయవలసిందిగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు కి బీజేపీ మండల అధ్యక్షుడు నాగప్రభు గౌడ్ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు నీరుడి అశోక్ కొత్తగూడెం బీజేపీ నాయకులు వీరాస్వామి భానోత్ రాజు ఆంజనేయులు శివకుమార్ నవీన్ మహేష్ పాల్గొన్నారు*




Post Comment