శ్రీరామనవమి పురస్కరించుకొని పూజా కార్యక్రమాలు*
ప్రజాసింగిడి ప్రతినిధి చిలిపి చేడ్. ఏప్రిల్ 6.
శ్రీ రామనవమి పురస్కరించుకొని, ఆదివారం రోజు ఉదయం ,చిలిపి చెడు మండలము. ఫైజాబాద్ లో శ్రీ సాయి బాబా దేవాలయం వద్ద. శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం నిర్వహించారు.ఘనోరి నాగేందర్ కుటుంబ సభ్యులు వ్రత కార్యక్రమము ఘంగానిర్వహించరు.అనంతరం తీర్థప్రసాదాలు పంపిణీ చేయడం జరిగింది.భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.కార్యక్రమములో హనుమాన్ భజన మండలి సభ్యులు.,భక్తులు,ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.




Post Comment