శ్రీ సీతారామ స్వామి కళ్యాణ మహోత్సవం
ప్రజా సింగిడి ప్రతినిధి చిలిపి చేడ్. ఏప్రిల్, 5.
చిలప్ చెడు మండలంలోని రాందాస్ గుడ గ్రామంలో. ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారామ స్వామి కళ్యాణ మహోత్సవము ఉదయము 11:30 గంటలకు నిర్వహించబడును. శ్రీ పాండురంగ చారి పండితులు ఆధ్వర్యంలో. శ్రీశ్రీశ్రీ మద వానంద స్వామి ఆశీస్సులతో శ్రీ సీతారామ స్వామి కళ్యాణ, మహోత్సవం, జరుపబడును. కావున చిలిపి చెడ్ మండల వ్యాప్తంగా, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని, తీర్థప్రసాదాలు తీసుకొని అలాగే ,అన్నదాన ప్రసాదం స్వీకరించి మమ్మల్ని ఆనందింప చేయగలరని మనవి. సీతారాముల కృపకు పాత్రులు కాగలరు అని తెలియజేశారు . రాందాస్ గూడ సీతారామ భక్త బృందం తెలియజేశారు.




Post Comment