ఎల్లమ్మ తల్లి జాతర మహోత్సవములో పాల్గొన్న బిజెపి మెదక్ జిల్లా అధ్యక్షులు
ప్రజా సింగిడి ప్రతినిధి హత్నూర. ఏప్రిల్, 4.
సంగారెడ్డి జిల్లా హత్నూర మండల్ చీకుమద్దూర్ గ్రామంలోని శ్రీ ఎల్లమ్మ తల్లి జాతర మహోత్సవములో పాల్గొన్న బిజెపి మెదక్ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయటం జరిగింది , ఈ కార్యక్రమంలో, బీజేపి నాయకులు గుండం శెంకర్ , రాము రెడ్డి ,సంగసాని రాజు ,మహేందర్ గౌడ్ , శ్రీశైలం , పాల్గొన్నారు




Post Comment