సన్న బియ్యం కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ
నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆవుల రాజి రెడ్డి
ప్రజా సింగిడి మెదక్ జిల్లా ఉమ్మడి ప్రతినిధి మార్చి 4
మెదక్ జిల్లా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మాత్యులు దామోద రాజనర్సింహ చేతుల మీదుగా ఎంతో ప్రత్యాత్మకంగా చేపట్టిన నిరుపేదలకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి సమక్షంలో మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్ ఆధ్వర్యంలో నర్సాపూర్‌లో లాంచనంగా ప్రారంభించడం జరిగింది . అలాగే కొల్చారం మండలానికి మంజూరైన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ 92 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో జిల్లా గ్రంథాల సమస్త చైర్పర్సన్ చిలుముల సుహాసిన్ రెడ్డి మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అడిషనల్ కలెక్టర్ నగేష్ గౌడ్ కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగుల గారి మల్లేశం గౌడ్ తాసిల్దార్ గఫర్ ఆర్ ఐ ప్రభాకర్ డిటి నాగవర్ధన్ సిబ్బంది భూమేష్ మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ముత్యం గారి గోవర్ధన్ మండల కాంగ్రెస్ పార్టీ ట్రెజరర్ చందాపురం మధుసూదన్ రెడ్డి బీసీ సెల్ మండల నాయకులు వెంకట గౌడ్ బీసీ సెల్ మండల అధ్యక్షులు బండి మల్లేశం కోనాపూర్ దేవదాస్ మైనార్టీ సెల్ మండల ప్రెసిడెంట్ అక్రమ్. నాయకులు శ్రీనివాస్ రెడ్డి జంగిటి నాగరాజు ఫహస్ నాగభూషణం గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు




Post Comment