కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణి.
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. ఏప్రిల్,3.
మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు , కార్యకర్తలకు, యువజన సంఘం నాయకులకు, నమస్కారం. శుక్రవారం రోజున ఉదయం 10:30 నిమిషాలకు నర్సాపూర్ సాయి కృష్ణా గార్డెన్ లో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిన కార్యక్రమము మరియు పేద బడుగు బలహీన వర్గాల కోసం తెలంగాన రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత సన్న బియ్యం పథకం ప్రారంభించటానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు దామోదర్ రాజా నరసింహ వస్తున్నారు. కావున మండల నాయకులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పులిమామిడి నవీన్ గుప్తా పిలుపునిచ్చారు.




Post Comment