బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేత
తాజా మాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా*
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. ఏప్రిల్, 02.
*శివంపేట మండలం రత్నాపూర్ గ్రామానికి చెందిన గ్రామపంచాయతీ వాటర్ మాన్ బ్యాగరి కిష్టయ్య వాళ్ల తండ్రి అనారోగ్యం కారణం వల్ల మృతి చెందడం జరిగింది ఆ విషయాన్ని గ్రామస్తుల ద్వారా తెలుసుకున్న ప్రముఖ సంఘ సేవకులు తాజా మాజీ జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా ఆ బాధిత కుటుంబానికి పరామర్శించి ఆర్థిక సాయం నగదు 5000 వేల రూపాయలు మరియు నెలకు సరిపడే నిత్యవసర సరుకులు అందజేశారు*
*మరియు అదే గ్రామానికి చెందిన బెస్త బాలమణి భర్త బాలేష్ అనారోగ్యంతో బాధపడుతున్నందున ఆ బాధిత కుటుంబానికి పరామర్శించిన ప్రముఖ సంఘ సేవకులు తాజా మాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ ఆర్థిక సాయం నగదు 5000 వేల రూపాయలు అందజేశారు*
*ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ బొగ్గుల యాదగిరి కుమ్మరి శంకర్ అశోక్ సెట్ విజయ్ రవీందర్ గౌడ్ బొగ్గుల శ్రీనివాస్ బొగ్గుల కుమార్ బాలేష్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు*.




Post Comment