పలు పోలీస్ స్టేషన్ సందర్శించిన జిల్లా ఎస్పీ
ప్రజా సింగిడి ప్రతినిధి ఏప్రిల్ 01 జహీరాబాద్.
జహిరాబాద్, పలు పోలీస్ స్టేషన్ల ను జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్ సందర్శించారు. మంగళవారం నాడు జహీరాబాద్ పోలీస్ సాధారణ విధులు భాగంగా ఆయన పోలీసస్ స్టేషన్ ఆయన సందర్శించి పలు రికార్డులను పరిశీలించి పోలీసుల పనితీరును అడిగి తెలుసుకున్నారు. క్రైమ్ సంబంధించిన వివరాలను, పట్టుబడిన ద్విచక్ర వాహనాల వివరాలు అడిగారు. ఎస్పీ తో పాటు జహీరాబాద్ డిఎస్పి కె రామ్మోహన్ రెడ్డి, జహీరాబాద్ సిఐ శివలింగం, ఎస్సై లు సిహెచ్ ప్రసాద్ రావు , కాశీనాథ్ లు ఉన్నారు.




Post Comment