వెంకటేశ్వర స్వామికి ఘనంగా రథోత్సవం
ప్రజాసింగిడి మెదక్ జిల్లా ఉమ్మడి ప్రతినిధి మార్చి 31
మెదక్ జిల్లా కొల్చారం మండలం వెంకటాపూర్ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవాన్ని పుర వీధుల గుండా డప్పు చప్పుల మధ్య ఘనంగా నిర్వహించారు అనంతరం వెంకటాపూర్ గ్రామం మాజీ సర్పంచ్ నెల్లికిష్టయ్య మాట్లాడుతూ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అన్నారు రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అలాగేవెంకటాపూర్ గ్రామ ప్రజలుకు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు రంగు రంగు పూలతో రథాన్ని అందంగా అలంకరించి ఉత్సవ విగ్రహాలను రతంలో ఉంచి పురవీధుల గుండా ఊరేగించారు యువకులు గ్రామ ప్రజలు డాన్సులు వేస్తూ ఎంతో సంతోషంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు యువకులు తదితరులు పాల్గొన్నారు




Post Comment