రాష్ట్ర ప్రజలకు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ దుర్గం శివ శంకర్ ముదిరాజ్ ఉగాది పండగ శుభాకాంక్షలు*
ప్రజా సింగిడి ప్రతినిధి మేడ్చల్. మర్చి. 30.
తెలుగు సంవత్సరాది శ్రీ విశ్వావసునామ సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మేడ్చల్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ దుర్గం శివ శంకర్ ముదిరాజ్ శుభాకాంక్షలు తెలియజేశారు.* మామిడి తోరణాలు,పాడిపంటలు,ఆయురారోగ్యాలు,సుఖసంతోషాలతో తెలంగాణ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని డైరెక్టర్ దుర్గం శివ శంకర్ ముదిరాజ్ ఆకాంక్షించారు.జీవితం.. తీపి,కారం,ఉప్పు,పులుపు,వగరు,చేదు వంటి షడ్రుచుల సమ్మేళనమని సందేశాన్నిచ్చే ఉగాది పండగను ప్రజలంతా సంతోషంగా జరుపుకోవాలని మేడ్చల్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ దుర్గం శివ శంకర్ ముదిరాజ్ తెలియజేసారు.




Post Comment