4వరోజు కొనసాగుతున్న ఆమరణ దీక్ష
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. ఏప్రియల్, 4.
4వరోజు కొనసాగుతున్న ఆమరణ దీక్ష దేశ వ్యాప్తంగా జనగణ తో పాటు కులగణ చెపట్టాలని న్యూఢిల్లీ లోని తెలంగాణ భవన్ వద్ద తెలంగాణ రాష్ట్రంలో 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటు పంపడం జరిగిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జంతర్ మంతర్ వద్ద బీసీల ధర్నా పెట్టి కేంద్ర మీద వదిలి వెళ్ళినారు కానీ అది ఇప్పటివరకు గవర్నర్ నుంచి కేంద్రానికి అందలేదు అన్న సమాచారం ఉంది మేము గత పది రోజులుగా ఢిల్లీలో పలు పార్టీల ప్రతినిధులను ఓబీసీ నాయకులను కలుస్తూ ఏప్రిల్ ఒకటో తేదీన జంతర్ మంతర్ వద్ద సత్యాగ్రహ దీక్షతోపాటు ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్న జాతీయ హిందూ బీసీ మహాసభ అధ్యక్షులు భక్తుల సిద్దేశ్వర మరియు రాష్ట్ర అధ్యక్షులు పర్వత సతీష్ కుమార్ పటేల్ ని అరెస్టు చేసి సుమారు ఆరున్నర గంటల సమయాన్ని పోలీస్స్టేషన్లో ఉంచి రాత్రి 11:30 గంటలకు వదిలి వేయడం జరిగిన విషయం తెలిసింది తర్వాత రోజు నుండి ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్న భక్తుల సిద్ధేశ్వర్ ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలు ఎమ్మెల్సీలు రెండో తారీఖున జరిగిన కాంగ్రెస్ బీసీల ధర్నాకు వచ్చినటువంటి బీసీ నాయకులు సంఘీభావం తెలుపుతూ మేము తెలంగాణ రాష్ట్రానికి వెళ్లిన తర్వాత బీసీ బిల్లు 42 శాతం రిజర్వేషన్ 9వ షెడ్యూల్లో పెట్టాలని సియం పై వత్తిడి చెస్తమూఅనిచెపినారు కార్యక్రమం హిందూ బీసీ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పర్వత సతీష్ కుమార్ పటేల్ సామాజిక విప్లవ నాయకులు సంఘ సేవకులు బండారి గంగాధర్ సామాజికవేత్త విప్లవ నాయకులు గడ్డ మోహన్ రెడ్డి అంబేద్కర్ ఆజాద్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొంగర నరహరి రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు సాపర్తి కుమార్ గాడిగే ప్రముఖ ఎలక్ట్రాన్ మీడియా రషీద్ ద్రావిడ డిల్లీ ఓబీసీ నాయకులు కమలి ప్రసాద్ , చతుర్భుజి తదితరులు సంఘీభావం తెలిపారు.




Post Comment