×

హరీష్ రావును పరామర్శించిన నర్సాపూర్ ఎమ్మెల్యే.

హరీష్ రావును పరామర్శించిన నర్సాపూర్ ఎమ్మెల్యే.

 

. ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట, నవంబర్ 03:

 

మాజీ మంత్రివర్యులు, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారయణ రావు ఇటీవల పరమ పదించిన సందర్బంగా సోమవారం రోజున మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు హైదరాబాద్ లోని వారి నివాసంలో కలిసి పరామర్శించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యురాలు వాకిటి సునీతా లక్ష్మారెడ్డి , శివ్వంపేట పిఏసిఎస్ డైరెక్టర్ గూడూరు యాదాగౌడ్ , మండల మాజీ కో ఆప్షన్ సభ్యులు లాయక్ భాయ్ , బి ఆర్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి సిలువేరి వీరేశం , మాజీ వైస్ ఎంపిపి సిలువేరి ఆంజనేయులు , సీనియర్ నాయకులు పానగారి వెంకటేష్ పాల్గొన్నారు.

Please follow and like us:
Pin Share

Padmachari is working as the State In-charge of Praja Singidi Telugu daily. He started his career in 2020. He has more than 5 years of experience in print, electronic and digital media.

Post Comment

You May Have Missed

Follow by Email
URL has been copied successfully!