హైదరాబాద్ కూకట్ పల్లి పరిధి జగద్గిరిగుట్ట లో నడిరోడ్డుపై యువకుడిపై కత్తితో దాడి*
*హైదరాబాద్ కూకట్ పల్లి పరిధి జగద్గిరిగుట్ట లో నడిరోడ్డుపై యువకుడిపై కత్తితో దాడి*
ప్రజా సింగిడి ప్రతినిధి బాలనగర్ మహబూబ్ నగర్. 6 నవంబర్ 25.
జగద్గిరిగుట్ట బస్టాండ్ వద్ద ఓ యువకుడిపై ఇద్దరు వ్యక్తులు కత్తులతో దాడి చేసిన ఘటన కలకలం రేపింది.
దాడిలో యువకుడు తీవ్రంగా గాయపడగా, అక్కడున్న వారు అతడిని వెంటనే సమీపంలో వున్నా ఆస్పత్రికి తరలించారు.
దాడి చేసిన దుండగులు ఘటన తర్వాత అక్కడినుంచి పరారయ్యారు.
మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది.
ఇలాంటి భయానాకమైన దుస్సాహసాలకు పాల్పడే వారిని కఠిన్నాతి కఠినణంగా శిక్షించడానికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని ప్రజల వాధన.




Post Comment