స్వామివారి కల్యాణానికి హాజరైన, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి, మాజీ జెడ్పిటిసి శేష సాయి రెడ్డి
ప్రజాసింగిడి ప్రతినిధి చిలిపి చేడ్. ఏప్రిల్, 6.
శ్రీరామనవమి పురస్కరించుకొని చిలిపి చెడు మండలము రాందాసుగూడ గ్రామంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మెదక్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ చిలుముల సుహాసిని రెడ్డి మాజీ చిలిపిచెడ్ మండల జెడ్పిటిసి చిలుముల శేష సాయి రెడ్డి దంపతులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో చిరంజీవి అడ్వకేట్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారి కృత ప్రసాదాలు తీసుకున్నారు.




Post Comment