సేవలాల్ మహారాజ్ గుడి నిర్మాణానికి విరాళం
తాజా మాజీ జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. మర్చి, 30.
*శివ్వంపేట మండలం లింగోజిగూడ గ్రామపంచాయతీ తండాలో సేవాలాల్ మహారాజ్ గుడి నిర్మాణానికి ప్రముఖ సంఘ సేవకులు తాజా మాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్త వారి సొంత నిధుల నుండి 51000 వేల రూపాయలు అందజేశారు.ఈ కార్యక్రమంలో తాజా మాజీ వైసి ఎంపీపీ రమాకాంత్ రెడ్డి,పిలుట్ల మాజీ సర్పంచ్ సులోచన నర్సింహా రెడ్డి, మాజీ సర్పంచ్ రవి, గుడి చైర్మన్ మా లోత్ గన్య మలోత్ రమేష్, మెగావత్ శీను, మాలోత్ రమేష్, మెగావత్ రాజు, మాలోత్ గోపియా, గోపాల్, గమ్య, లాలు, జై సింగ్, మాలోత్ సంతు, మాలోత్ వేణు, మాలోత్ దుర్గ్య, మాలోత్ బాబు, మాలోత్ నంద, నేనావత్ రాజు, తదితరులు పాల్గొన్నారు.*




Post Comment