సీఎం రేవంత్ రెడ్డి కి ప్రభుత్వానికి హైకోర్టు తీర్పు చెంపపెట్టు లాంటిది
ప్రశ్నించే గొంతుక హరీష్ రావు ను అణిచివేయలని చూసిన సీఎం రేవంత్ రెడ్డి కి ప్రభుత్వానికి హైకోర్టు తీర్పు చెంపపెట్టు లాంటిది !
జిల్లా మాజీ జడ్పి కో ఆప్షన్
సభ్యులు మన్సూర్ బాయ్
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. మర్చి, 20.
మెదక్ జిల్లా శివ్వంపేట మండల కేంద్రంలో జిల్లా మాజీ జడ్పీ కోఆప్షన్ సభ్యులు మన్సూర్ భాయ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా మాజీ జడ్పి కోఆప్షన్ సభ్యులు మన్సూర్ భాయ్ మాట్లాడుతూ ప్రశ్నించే గొంతుక హరీష్ రావు ను అణిచివేయాలని చూసిన సీఎం రేవంత్ రెడ్డికి ప్రభుత్వానికి హైకోర్టు తీర్పు చెంప పెట్టు లాంటిది అని అన్నారు.ప్రజల కొరకు నిరంతరం పోరాడే నాయకుడిని అణిచివేయలనే కపట బుద్ధి ఇక కట్టి పెట్టు హరీష్ రావుది చిట్టచివరి బొటన వేలు వెంట్రుక కూడా పీకాలేరు అని ఇప్పటికైనా తెలుసుకుంటే బాగుంటది అని రేవంత్ రెడ్డి కి కంటిలో నులుసు లా మారి ప్రతిరోజూ ప్రభుత్వాన్ని అడిగి కడుగుతున్న హరీష్ రావు పై ఈ ప్రభుత్వం సీఎం అక్రమంగా పెట్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది బోగస్ అని హైకోర్టు తీర్పుతో తేటతెల్లం అయ్యింది అని అన్నారు.ఉద్యమకారుడు ప్రజా నాయకుడు హరీష్ రావు ను ఎంత అణిచివేయాలని చూస్తే, ఆయన అంత ఎత్తుకు ఎదుగుతారు తప్పు, ప్రజల కోసం పోరాటం చేయడంలో రాజీ పడరు. మీ పిట్ట బెదిరింపులకు, అక్రమ కేసుకు అస్సలు భయపడరు
హరీష్ రావు మీకు ప్రజాక్షేత్రంలో గోరి కట్టుడు ఖాయం అని జిల్లా మాజీ జడ్పి కో ఆప్షన్ సభ్యులు మన్సూర్ భాయ్ అన్నారు.




Post Comment