సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేత
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేత
నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి !!
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. నవంబర్, 17.
శివంపేట మండల కేంద్రంలోని ఉసిరికపల్లి గ్రామానికి చెందిన వ్యక్తులకుహైదరాబాద్ లోని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి నివాసంలో బాధిత కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులుఉసిరికపల్లి గ్రామానికి చెందిన సిలువేరి సాయికిరణ్ కి మంజూరి అయిన సి యం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు .ఈ కార్యక్రమంలో శివ్వంపేట మండల మాజీ వైస్ ఏంపిపి సిలువేరి ఆంజనేయులు, మండల మాజీ కో ఆప్షన్ సభ్యులు యం డి లాయక్, బిఆర్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి సిలువేరి వీరేశం, పోతారం హరీష్ తదితరులుపాల్గొన్నారు.




Post Comment