సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేత,,
కాంగ్రెస్ పార్టీ నాయకులు,
ప్రజా సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సహాయం

జహీరాబాద్,ప్రజా సింగిడి ప్రతినిధి మే 13 సంగారెడ్డి జిల్లా
జహీరాబాద్ మండలం వివిధ గ్రామాలకు చెందిన సీఎం,ఆర్,ఎఫ్ చెక్కులను తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం జహీరాబాద్ పట్టణంలోని ఆదర్శనగర్ గిరిధర్ రెడ్డి గెస్ట్ హౌస్ లో జహీరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పి.నర్సింహారెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చెయ్యడం జరిగింది.
లబ్ధిదారులు.ఎం.డి.అహ్మద్ 40000.గొల్ల.భారతమ్మ 42500.గుంజెట్టి.నర్సింహులు – 41000.శ్రీహరి జోషి -42500.చంద్రప్ప – 60000.ఎరుపుల.సంగన్న -60000.రాఫీకా బేగం – 60000 ఈ, కార్యక్రమంలో జహీరాబాద్ మండల మాజీ వైస్.యం.పి.పి రాములు,యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి హర్షవర్ధన్ రెడ్డి,సిడిసి డైరెక్టర్ మల్లారెడ్డి,ఇమామ్ పటేల్, నాయకులు,కార్యకర్తలు,లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.




Post Comment