సి ఎం ఆర్ ఎఫ్ చెక్కు అంధజేత
బి ఆర్ ఎస్ పార్టీ మండల యువజన విభాగం అధ్యక్షులు తాటి పవన్ కుమార్ గుప్తా సహకారం తొ
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. జులై, 10.
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గంగాయిపల్లి గ్రామానికి చెందిన పెద్ద దాసరి ఆంజనేయులు తండ్రి లక్ష్మయ్య కుమారుడు సన్విత్ కు నర్సాపూర్ శాసన సభ్యురాలు సునీతాలక్ష్మారెడ్డి కృషి తో మంజూరైన రూ 20000 ల ముఖ్య మంత్రి సహాయ నిధి చెక్కును ఆంజనేయులుకు బి ఆర్ ఎస్ పార్టీ మండల యువత అధ్యక్షులు తాటి పవన్ కుమార్ గుప్తా అందజేశారు ఈ కార్యక్రమం లో డి. ఆంజనేయులు,డి. ఎల్లం, ఎం డి. హుస్సేన్, మన్నే కృష్ణ, తలారి మహేష్, బందెల శ్రీనివాస్, కె సురేష్ పాల్గొన్నారు




Post Comment