వివాహా వేడుకల్లో పాల్గొన్న, మాజీ చైర్మన్
ప్రజా సింగిడి ప్రతినిధి జహిరాబాద్. మర్చి,26.
జహీరాబాద్ రాయికోడ్ మండల కేంద్రంలోని వీరభద్రేశ్వర కళ్యాణ మండపంలో జరిగిన ఝరాసంఘం మండలం గంగాపూర్ గ్రామం మల్ శెట్టి పాటిల్ సోదరి కుమారుని వివాహా వేడుకల్లో టిఎస్ఎస్ సిసిడిసి (ఎస్సి కార్పొరేషన్) మాజీ చెర్మెన్ వై.నరోత్తం పాల్గొని నూతన వదు వరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేసారు, ఈ వివాహా వేడుకల్లో మాజీ జడ్పీటీసీ పండరీనాథ్,ఆలయ కమిటీ చెర్మెన్ సతీష్ కులకర్ణి,మాజీ సర్పంచ్ లు శంకర్,కేదర్ నాథ్ పాటిల్, శివరాజ్ పాటిల్, నాయకులు జి.నర్శింలు,బాల్ రాజ్,నబి సాబ్,చెంగల్ జైపాల్,దిలీప్, తదితరులు పాల్గొన్నారు




Post Comment