వినాయక చవితి పండుగను అందరు పర్యావరణరహితంగా జరుపుకోవాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్*
ప్రజాసింగిడి ప్రతినిధి ఆగస్టు 23
మట్టి వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేసుకువాలని అయన సూచించారు.ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హెల్పంగ్ హాండ్స్ అసోసియేషన్ సభ్యులు అఖిల్ ఎమ్మెల్యే ను ఆదివారం కలసి మట్టి వినాయక విగ్రహాన్ని అందజేశారు. పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని ఎమ్మెల్యే సూచించారు.
కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్ కసాల బుచ్చిరెడ్డి, మాజీ జడ్పీటీసీ కొండల్ రెడ్డి, పట్టణ కార్యదర్శి నర్సింలు, గొల్ల ఆంజనేయులు, మాజీ సర్పంచ్ శ్రీధర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.
Post Comment