విగ్నేశ్వరుని నామస్మరణతో విజయం సిద్ధిస్తుంది*
ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ కుమార్ రెడ్డి*
*పలు వినాయక మండపాలలో పూజ మరియు అన్నప్రసాద కార్యక్రమాలు*
*పాల్గొన ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి*
*షాద్ నగర్ ప్రజా సింగిడి ప్రతినిధి సెప్టెంబర్ 02 రంగారెడ్డి జిల్లా*
విగ్నేశ్వరుని నామస్మరణతో విజయం సిద్ధిస్తుందన్నారు ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి.షాద్ నగర్ పట్టణంలోని పలు కాలనీలలో మరియు కొత్తూరు తండా వినాయక మండపాలలో పూజా మరియు అన్న ప్రసాద కార్యక్రమాలలో పాల్గొన్నారు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి.ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ మాజీ వైస్ చైర్మన్ పాండురంగ రెడ్డి,మాజీ కౌన్సిలర్స్ పిల్లి శారదా శేఖర్,జూపల్లి కౌసల్య శంకర్,శ్రీనివాస్ గౌడ్,మానస యాదగిరి,పాలమకుల చెన్నయ్య,కొత్తూరు కౌన్సిలర్ సోమ్లా నాయక్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రవి నాయక్. మాదారం నర్సిములు గౌడ్, నాయకులు రఘునాథ యాదవ్,ఆలుగడ్డ ప్రవీణ్ యాదవ్,చీపిరి రవి యాదవ్,అల్లాడ శేఖర్,నందారం అశోక్,ఉడుత శ్రీను,బిక్షపతి,మురళి యాదవ్,దినేష్ సాగర్,శివ చారి చెరుకు శివ,పాండు,పిల్లి సాయి,రవి,రామ్ నగర్ లడ్డు,గోపాల్ గౌడ్,వెంకటేష్,రాము, సాయి,శివ,రవి నాయక్, అంజి నాయక్,గుట్ట రాజు,అన్వారీ రాజు,రాజు ముదిరాజ్,చరణ్ తదితరులు పాల్గొన్నారు.
Post Comment