వరంగల్ మహాసభకు భారీగా తరలిన పడాల్ పల్లి నేతలు..
ప్రజాసింగిడి మెదక్ జిల్లా స్టాపర్,తూప్రాన్, ఏప్రిల్ 27
మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని 11వ వార్డు మాజీ కౌన్సిలర్ బొంది వెంకట్ గౌడ్ ఆధ్వర్యంలో భారీగా తరలి వెళ్లిన బిఆర్ఎస్ నేతలు కార్యకర్తలు… తెలంగాణ ఆట పాటలతో రేకెత్తిస్తూ కొత్త ఉత్సాహంతో బి ఆర్ ఎస్ కార్యకర్తలు వరంగల్ లో ఏర్పాటు చేసిన మహాసభకు వెళ్లడం జరిగింది. ముందుగా పడలపల్లిలోని గాంధీ విగ్రహం వద్ద బిఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు, ఇందులో పడాలపల్లి బిఆర్ఎస్ నేతలు, యువకులు, గ్రామ ప్రజలు ఉన్నారు.




Post Comment