వడ్ల సంతోష్ చారి కి నియామక పత్రం అందజేత
ప్రజా సింగిడి ప్రతినిధి పాపన్నపేట . మే ,10.
మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు ఆదేశాల మేరకు మెదక్ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో పాపన్నపేట మండల్ బిజెపి పార్టీ నూతన అధ్యక్షుడిగా వడ్ల సంతోష్ చారి కి నియామక పత్రం అందజేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ ,ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు గడ్డం కాశీనాథ్ బిజెపి నాయకులు శంకరయ్య బిజెపి నాయకులు ఉన్నారు.




Post Comment