రిసెప్షన్ కు హాజరై వధూవరులను ఆశీర్వధించిన పులిమామిడి నవీన్ గుప్తా.
రిసెప్షన్ కు హాజరై వధూవరులను ఆశీర్వధించిన పులిమామిడి నవీన్ గుప్తా.
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. మర్చి, 16.
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం బిక్య తండా పంచాయతీ పరిధిలోని నాను తాండ లో జరిగిన రిసెప్షన్ కు హాజరై వధూవరులను ఆశీర్వదించిన మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పి నవీన్ గుప్తా.
ఈ కార్యక్రమంలో మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు తిరుపతి రాథోడ్ కాంగ్రెస్ నాయకులు వారాల గణేష్ గౌరీశంకర్ ప్రభు లింగం గౌడ్ సూర్యం చౌహాన్ బాసంపల్లి నరసింహులు గౌడ్ మెతుకు మల్లేష్ శ్రీనివాస్ గౌడ్ కార్తీక్ గిరిజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.




Post Comment