రింగు రోడ్డు పై గుర్తు తెలియని వాహనం డి మహిళ మృతి
*రింగు రోడ్డు పై గుర్తు తెలియని వాహనం డి మహిళ మృతి*
ప్రజా సింగిడి ప్రతినిధి సెప్టెంబర్ 10
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పరిధిలో గుర్తు తెలియని మహిళ రాత్రి సమయంలో ఎదో గుర్తుతెలియని వాహనం ORR పైన టక్కరవ్వగా మరణించినట్లు ఉన్నది. కావున ఇట్టి మహిళను ఎవరైనా గుర్తించినచో పటాన్ చెరు పోలీసులకు తెలియజేయాలని ఒక ప్రకటనలో పోలీసులు తెలిపారు.
Post Comment