×

రాష్ట్రీయ గ్రామీణ సాక్షరతా మిషన్ న్యూఢిల్లీ వారి సౌజన్యంతో ఒకటవ తరగతి విద్యార్థులకు బ్యాగులు పంపిణీ

ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. మర్చి, 19.

శివ్వంపేట మండలం చెంది మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల చండీలో ఒకటవ తరగతి విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేశారు .ఈ బ్యాగులను రాష్ట్రీయ గ్రామీణ సాక్షరత మిషన్ న్యూఢిల్లీ వారు పంపిణీ చేయడం జరిగింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే సురేందర్, మరియు సీనియర్ఉపాధ్యాయులు దయానంద రెడ్డి, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పుష్ప మేడం ,ఉపాధ్యాయులు జీవరత్నం, నారాయణరావు, వరగంటి సంతోష్ కుమార్ లు విద్యార్థినీ విద్యార్థులు బ్యాగుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Please follow and like us:
Pin Share

Padmachari is working as the State In-charge of Praja Singidi Telugu daily. He started his career in 2020. He has more than 5 years of experience in print, electronic and digital media.

Previous post

భక్తుల సౌకర్యార్థం రాజ గోపురం నుండి గుడి వరకు చలువ పందిళ్ళు ఏర్పాటు -కలెక్టర్ రాహుల్ రాజ్

Next post

అసెంబ్లీ సమావేశంలో క్యాబినెట్ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి  చిత్రపటాన్నికి పాలాభిషేకం

Post Comment

You May Have Missed

Follow by Email
URL has been copied successfully!