రాజిపేట ప్రశాంత్ ప్రవళిక కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సంఘ సేవకులు
రాజీపేట ప్రశాంత్,రాజీపేట ప్రవళిక 12 వ జన్మదిన శుభాకాంక్షలు
తాజా మాజీ జెడ్పిటిసి పబ్బా మహేష్ గుప్తా
ప్రజా సింగిడి ప్రతినిధి శివంపేట . ఏప్రిల్ ,22
శివంపేట మండల పబ్బామహేష్ గుప్త యువసేన సభ్యులు రాజీపేట నాగేష్
కుమారుడు రాజిపేట ప్రశాంత్ మరియు కుమార్తె రాజిపేట ప్రవళిక
జన్మదినం సందర్భంగా, శివంపేట మండల ఆపద్బాంధవుడు సంఘ
సేవకులు జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా ఇరువురికి జన్మదిన శుభాకాంక్షలు
తెలిపారు. ఈ సందర్భంగా జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్త మాట్లాడుతూ
బగలాముఖి అమ్మవారి దయవల్ల ఇరువురు చిన్నారులునిండు నూరేళ్లు
ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని
అన్నారు. ఈ కార్యక్రమంలో పబ్బ మహేష్ గుప్త యువసేన సభ్యులు
తదితరులు పాల్గొన్నారు.




Post Comment