మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం
తాజా మాజీ జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా.
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. మర్చి, 26.
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం చెంది గ్రామంలో ఇటీవల భానూరి చంద్ర గౌడ్ అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న ప్రముఖ సంఘ సేవకులు తాజా మాజీ జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా తన సొంత నిధుల నుండి 5000. వేల రూపాయలు అందజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ వెంకటేశ్వరరావు గ్రామ అధ్యక్షుడు ముత్యం రెడ్డి ఏనుగు కృష్ణారెడ్డి ప్రవీణ్ గౌడ్ మోహన్ రెడ్డి వెంకట్ రెడ్డి పోచయ్య బిక్షపతి భానురి కుమార్ గౌడ్ టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.




Post Comment