మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం చింతల వెంకట్రాంరెడ్డి
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. మర్చి,17
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం దంతాన్ పల్లి గ్రామానికి చెందిన కన్నారం బుచ్చయ్య కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మరణించడం జరిగింది గ్రామస్తుల ద్వారా మన ప్రియతమ నాయకుడు ఆపద్బాంధవుడు శివంపేట్ మండల్ పాక్స్ చైర్మన్ చింతల వెంకటరామిరెడ్డి కి గ్రామస్తులు చెప్పడం జరిగింది వారి కుటుంబానికి తన సొంత డబ్బులు అక్షరాల 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు గొల్ల లింగం మరియు గ్రామ కాంగ్రెస్ నాయకులు యువకులు గ్రామస్తులు తదితరులు పాల్గొనడం జరిగింది




Post Comment