మృతి చెందిన రెండు కుటుంబాలకు ఆర్థిక సాయం
తాజా మాజీ జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్త
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. ఏప్రిల్, 17.
శివ్వంపేట మండల్ దొంతి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ మాజీ ఆత్మ కమిటీ డైరెక్టర్ బుద్ధుల బిక్షపతి వాళ్ళ నాన్న చెన్నయ్య అనారోగ్యంతో మృతి చెందాడు ఆ విషయం తెలుసుకొన్ని ఆ కుటుంబాన్ని పరామర్శించిన ప్రముఖ సంఘ సేవకులు తాజా మాజీ జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్త అలాగే వారి సొంత నిధుల నుండి 10000 వేల.రూపాయలు ఆ కుటుంబానికి అందజేశారు.అదే గ్రామానికి చెందిన బుద్ధుల రాములు అనారోగ్యంతో మృతి చెందాడు ఆ విషయం తెలుసుకొన్ని ఆ కుటుంబాన్ని పరామర్శించిన ప్రముఖ సంఘ సేవకులు తాజా మాజీ జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్త అలాగే వారి సొంత నిధుల నుండి 5000. వేల.రూపాయలు ఆ కుటుంబానికి అందజేశారు.ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఉపసర్పంచ్ కోదాస్ సత్యనారాయణ,మగ్దుంపూర్ తాజా మాజీ సర్పంచ్ సోము అశోక్,మల్లుపల్లి తాజా మాజీ సర్పంచ్ గ్యాదరి శ్రీనివాస్,ఎండీ లాయక్,పిట్ల సత్యనారాయణ,కుమ్మరి కృష్ణ, గంగం నరేందర్,వంజరి,రాహుల్ చాకలి దశరథ, మేస్త్రి వెంకటేష్, కంచుగారి శ్యామ్,కోదాస్ నర్సింలు, పిట్ల నవీన్ కత్తి గిరిబాబు, షేక్ సాబీర్, కుమార్, పాలాట సురేష్, మంగలి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు*




Post Comment