×

మృతి చెందిన యువకుడి కుటుంబానికి ఆర్థిక సాయం

తాజా మాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్త

ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. ఏప్రిల్, 25.

*శివంపేట్ మండలంలోని సికింద్లపూర్ గ్రామంలో నిమ్మల ఆంజనేయులు అకస్మాత్తుగా మృతి చెందడంతో ఆ కుటుంబాన్ని పరామర్శించిన ప్రముఖ సంఘ సేవకులు తాజా మాజీ జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్త అలాగే వారి సొంత నిధుల నుండి 10000.వేల రూపాయలు మరియు ఒక నెలకు సరిపడ నిత్య అవసర సరుకులు ఆ కుటుంబానికి అందజేశారు.అలాగే ఆ కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటానని హామీ ఇవ్వడం జరిగిందిఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్, ఏనుగు సుధాకర్ రెడ్డి,నరేష్ యాదవ్, పొట్ట ఆంజనేయులు, శ్రీను, వేంకటేష్, బుల్లెట్ రాజు, రాజిపేట నర్సింలు,తదితరులు పాల్గొన్నారు.

Please follow and like us:
Pin Share

Padmachari is working as the State In-charge of Praja Singidi Telugu daily. He started his career in 2020. He has more than 5 years of experience in print, electronic and digital media.

Post Comment

You May Have Missed

Follow by Email
URL has been copied successfully!