×

మృతి చెందిన కుటుంబానికి ఆర్థిక సాయం అంధజేత

* మృతి చెందిన కుటుంబానికి ఆర్థిక సాయం అంధజేత

తాజా మాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్త.*

ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. నవంబర్, 06.

 

*శివంపేట్ మండలంలోని తూక్య తాండలో జీపీ టిక్యా దేవమ్మగూడెం కోలా హీరాలల్ (మోతిలాల్ ) అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న ప్రముఖ సంఘ సేవకులు తాజా మాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్త అలాగే వారి సొంత నిధుల నుండి 5,000 వేల రూపాయలు ఆ కుటుంబానికి అందజేశారు.*

 

 

*ఈ కార్యక్రమంలో లకావత్ రాజేందర్, కోలా పూల్ సింగ్, కోలా ప్రకాష్, కోలా నర్సింగ్, లచ్చిరాం, జగన్, లుసావత్ విట్టల్, కోలా రవీందర్, ప్రతాప్, శ్రీను, కాట్రోత్ లక్ష్మణ్,తదితరులు పాల్గొన్నారు*

Please follow and like us:
Pin Share

Padmachari is working as the State In-charge of Praja Singidi Telugu daily. He started his career in 2020. He has more than 5 years of experience in print, electronic and digital media.

Post Comment

You May Have Missed

Follow by Email
URL has been copied successfully!