మృతి చెందిన కుటుంబానికి ఆర్థిక సాయం
తాజా మాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్త
ప్రజా సింగిడి ప్రతినిధి శివంపేట . మే ,13.
శివంపేట్ మండల్ రత్నపూర్ గ్రామంలో (బొగ్గుల) గుట్ట సాయిలు అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న ప్రముఖ సంఘ సేవకులు తాజా మాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్త అలాగే వారి సొంత నిధులనుండి 5000.వేల రూపాయలు ఆ కుటంబానికి అందజేశారు.
ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ బొగ్గుల యాదగిరి, చిక్కుడు బాలేష్, దొడ్ల భూమయ్య దొడ్ల సాయిలు దొడ్ల మల్లేష్ గంట శ్రీనివాస్, బొగ్గుల శ్రీకాంత్ దొడ్ల అశోక్ గుట్ట ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.




Post Comment