మూడు ముక్కలాట కు అడ్డాగా మారిన మామిడి చెట్టు -మెరుపు దాడి చేసిన ఎస్ ఐ
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. ఏప్రిల్, 16.
మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని చంది గ్రామంలో రెండు గంటల సమయంలో ముగ్గురు వ్యక్తులు శివన్న గారి శివులు, గడ్డమిది శ్రీశైలం, సంధిగాని నర్సింలు చండీకా మాత ఆలయ సమీపంలోని మామిడి చెట్టు వద్ద మూడుముక్కలాట ఆడుతున్నారని సమాచారం మేరకు ఎస్ఐ తన సిబ్బంది వెళ్లి దాడి చేశారు నిందితుల నుండి 1620 రూపాయలు మరియు ఒక సెల్ఫోన్ సిజ్ చేసి కేసు నమోదు చేసినట్లు శివ్వంపేట ఎస్ ఐ మధుకర్ రెడ్డి తెలిపారు




Post Comment